Vijay Antony, Arjun and Vijay Antony are the heroines and Ashima Narwal is the heroine of the movie 'Kolligaron'. The film is directed by Andrew Lewis and T Naresh Kumar-T. Sreedhar is releasing a Telugu movie titled 'Killer'. Producer Pradeep said in the pre-release ceremony held in Hyderabad that Vijay Antony and Arjun were impressed with their performance.
#killermovieprerelease
#vijayantony
#arjun
#tollywood
విజయ్ ఆంటోని, అర్జున్, విజయ్ ఆంటోని హీరోలుగా, ఆషిమా నర్వాల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘కొలైగారన్’. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని టి.నరేష్‌కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో రేపు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోని, అర్జున్.. తమ నటనతో ఆకట్టుకున్నారు.